Venky Mama Title Track Lyrics
Telugu
నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ
అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ
నా రక్తం పంచుకున్న జన్మ హక్కుతో
నాలో ప్రతి గుణం నీ పోలికైనది
నువ్వు లేని చోట లేదు నేను ఉండేది
నువ్వు లేని రోజు లేదు నేను గడిపేది
English
Naa dhairyam naa sainyam nuvvele Venky Mama
Ammaina naannaina nuvvele Venky Mama
Naa raktham panchukunna janma hakkutho
Naalo prati gunamu nee polikainadi
Nuvvu leni chote ledu nenu undedi
Nuvvu leni roju ledu nenu gadipedi
0 Comments
If you have any doubts. Please let me know