Header Ads Widget

Chilaka Song Lyrics From Thellakaagitham – తెలుగు & English

Chilaka Song Lyrics From Thellakaagitham | తెలుగు & English

Chilaka Song Lyrics

Movie: Thellakaagitham (2026) | Click to Play Video

- Advertisement -
Song Name Chilaka (చిలకా)
Movie / Album Thellakaagitham
Music Director Vijai Bulganin
Lyricist Purna Chary
Singer(s) Anurag Kulkarni
Music Label Saregama Telugu

చిలకా సాంగ్ రివ్యూ & విశేషాలు:

విజయ్ బల్గానిన్ అద్భుతమైన మెలోడీ స్వరకల్పనలో, అనురాగ్ కులకర్ణి గాత్రం అందించిన "చిలకా" పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్ణాచారి అందించిన సాహిత్యం సరికొత్త ప్రేమ అనుభూతులను, మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఎంతో అందంగా సాగింది. తెల్లకాగితం చిత్రంలోని ఈ మొదటి సింగిల్ క్లాసిక్ ఇంకా మోడరన్ బీట్స్ కలయికతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయబడింది.

పల్లవి:

కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చెనీవేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో అడుగే తడబడనంతో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో రెండు జడలేసి సీతాకోక ముందే నడిచేల్తే పాదం కదిలే తన వెనకే చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో

చరణం:

తెల్లారిందో లేదో కొడతా గుండె బెల్లు చదివే పాఠాల్లోను వెతికానే తన పేరు కళ్ళ ముందున్నావో నాలో మాయం నేను వెళ్ళి పోతున్నావో ఎదురుగా వస్తుంటాను నా చుట్టూ ఉన్నట్టుంటూ నా మనసే అంతా వింటూ ఏం తెలియని తికమకలోనే తాను మళ్ళీ తిరిగొస్తూ ఉదయం ఆ మువ్వలు చేసే శబ్దం నన్నే పిలిచాయని అర్థం కాగా తానే ఇటు వాలే చందమామ నీలా పూసాయేమో అందం ఉన్న పూలంతా చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో అరెరే అనుకున్నావా ఎపుడో ఒక నిమిషంలో కదిలే బొమ్మయ్యావే కనుపాపల తొలి చూపుల్లో

పల్లవి:

కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చెనీవేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో అడుగే తడబడనంతో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో రెండు జడలేసి సీతాకోక ముందే నడిచేల్తే పాదం కదిలే తన వెనకే చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో

Pallavi:

Kothaga Kothaga unnade enduko Rekkale vachenivelaa Edaloo ee parugento Naalo ee godavento Emo em jarigindo Kannule neruga ninnila chudaga Navvule poosayemo Adugee thadabadanento Kaalam aagadamento Ayina baagundento Rendu jadalesi sithakoka Munde nadichelthe Paadam kadile thana venake Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo

Charanam:

Thellarindo ledo Kodatha gunde bellu Chadive pataallonu Vethikane thana peru Kalla mundunnavo Naalo maayam nenu Velli pothunnavo Eduruga vasthuntanu Naa chuttuu unnattuntuu Naa manase antha vintuu Em theliyani thikamakalonee thaanu Malli thirigosthuu udayam Aa muvvalu chese sabdam Nanne pilichayani ardam Kaga thaane itu vaale Chandamama neela Poosayemo andam unna poolanthaa Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo Arere anukunnava Epudo oka nimisham lo Kadile bommayyave Kanupapala tholi choopullo

Pallavi:

Kothaga kothaga unnade enduko Rekkale vachenivelaa Edaloo ee parugento Naalo ee godavento Emo em jarigindo Kannule neruga ninnila chudaga Navvule poosayemo Adugee thadabadanento Kaalam aagadamento Ayina baagundento Rendu jadalesi sithakoka Munde nadichelthe Paadam kadile thana venake Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo

- Advertisement -

Legal Disclaimer: All song lyrics provided on this website are protected by copyright laws and are the property of their respective music labels, lyricists, and owners. Lyrics are published here strictly for educational, informational, and personal evaluation purposes under Fair Use Guidelines. No copyright infringement is intended.

Post a Comment

0 Comments