Chikiri Chikiri Lyrics - Peddi | Ram Charan
Experience the high-energy lyrics from AR Rahman's sensation in both Telugu and English script.
| Movie | Peddi |
| Song Title | Chikiri Chikiri |
| Singer(s) | Mohit Chauhan |
| Music Composer | A.R. Rahman |
| Lyricist | Balaji |
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా.
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా చికిరీ చికిరీ
గుంటే సురకెట్టేశాక... ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా.. చికిరీ చికిరీ...
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా.
చరణం 1:
ఆ ముక్కుపై పెట్టీ కోపం..తొక్కేసావే ముక్కెరందం
చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడచే వాటం…
ఏం బొక్కావో అందాలు ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు కూసింతే సూత్తే నీలో వగలు..రాసేత్తారుగా ఎకరాలు..
nuvve నడిచిన సోటంతా పొర్లు దండాలు.
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా.
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా.
చరణం 2:
నచ్చేశావే..మల్లే గంపా..నీ అందాలే..నాలో దింపా
ఏం తిన్నావో కాయా దుంపా..నీ యవ్వారం.. వరదా ముంపా...
నీ చుట్టూరా కళ్లేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయే నోటనీళ్లు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే సొంగా కార్చుకుందే గుండె.. బెంగా నిదురను మింగేసిందే...సెయ్యాలే సేసేయ్యాలే.
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా.
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా.
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి మీసంమెలేసి ఏసెయ్ కేకా చికిరీ చికిరీ
గుంటే సురకెట్టేశాక... ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా.. చికిరీ చికిరీ..
O ho ho.. La Lala LaaLa la la. La La Laa Laa La.
Aa Chandhrullo Mukka. Jaarindhe Deenakka.
Naa Ollantha Aadindhe Thaithakka.
Deenandhaalo Lekka. Deeneshaalo Thikka.
Naa Gundello Potthandhe Ukka.
Hoo. Chikiri Chikiri Chikiree. Chikiri Chikiri Chikkiree.
Padathaa, Padathaa Padathaa. yenake yenake Padathaa.
Saruku Saamaanu soosi. Meesam Lesi yese Keka.
Chikiri, Chikiree.. Gunde Surakettesaakaa.
Mundu yenakaa Eede. Gaali Thokkesindhe Pillaa. Chikiri Chikire.
Charanam 1:
Aa Mukku Pai, Petti kopam. Thokkesaave, Mukkerandham.
Chinthakulaa undhe Paadham. Sirraakule nadiche vaatam...
Yem bokkaavo andhaalu Ollanthaa onkeelu.
Nee matthe Thaagindhaa thaatikallu.
Koosinthe sootthe neelo vagalu.
Raasetthaarugaa yekaraalu. Nuvve Nadichina Chotanthaa. Porlu Dandaalu.
Ho Chikiri Chikiri Chikkiri. Chikiri Chikiri Chikkiri.
Padathaa Padathaa Padathaa. yenake yenake Padathaa.
Aa Chandhrullo Mukka. Jaarindhe Deenakka.
Naa Ollantha Aadindhe Thaithakka.
Deenandhaalo Lekka. Deeneshaalo Thikka.
Naa Gundello Potthaa udhe Ukkaa ooo.
Charanam 2:
Nachchesaave, Malle gampa. Nee Andhale, Naalo Nimpaa.
Em Thinnaavo, Kaayaa Dumpa. Nee Yavvaaram, Varadhaa Mumpa.
Nee Chutturaa, Kallesee. Logutte, Namilesi.
Lottesi, Ooraayi Nota Neellu.
Nee Singaaranni soothaavunte. Songa kaarchukundhe Gunde.. Benga Nidarani Mingehinde... Cheyyaalese Cheyyaalese.
Chikiri Chikiri Chikiri. Chikiri Chikiri Chikkiri.
Padatha Padatha Padatha. Venake Venake Padatha.
Aa Chandhrullo Mukka Jaarindhe Deenakka.
Naa Ollantha Aadindhe Thaitakka.
Deenandhaalo Lekka. Deeneshaalo Thikka.
Naa Gundello Pothaaundhe Ukka.
Hoo Chikiri Chikiri Chikiri. Chikiri Chikiri Chikkiri.
Padathaa Padathaa Padathaa. yenake yenake Padathaa.
Saruku Saamaanu soosi. Meesam Lechi Vese Kekka.
Chikiri Chikiri Gunde Surakettesaaka.