Yerra Yerrani Rumalu Gatti Lyrics
Latest Telugu Folk Song 2025
AdSense Display Ad (Top)
📊 Song Credits & Details
| Song Title | Yerra Yerrani Rumalu Gatti |
| Singer | Mallamma |
| Lyrics | Rajendar Konda |
| Music / DJ | Madeen Sk / DJ PG Vishnu |
| Cast | Naga Durga |
| Label | M.J Music Official |
✨ About the Song
Yerra Yerrani Rumalu Gatti is a vibrant 2025 Telugu folk song performed by Mallamma. This track captures the rustic essence of Telangana folk music, featuring catchy beats and traditional lyrics by Rajendar Konda. The song has become a trending hit on YouTube and DJ remix circles due to its energetic rhythm and Naga Durga's performance.
Lyrics
Pallavi
ఎర్రా ఎర్రా రుమాలు గట్టి.. ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
యాడికోతున్నావ్ బావ.. ఎర్రా ఎర్రా రుమాలు గట్టి

AdSense In-Article Ad
Charanam 1
ఎడమ చేత గడియారం.. ఎడమ చేత గడియారం
గడియకైనా నిలువవేమి.. ఎడమ చేత గడియారం
నాగమోఖం నలిగేసనం.. నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం..
గడియకైనా నిలువవేమి.. ఎడమ చేత గడియారం
నాగమోఖం నలిగేసనం.. నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం..
Charanam 2
డబ్బ డబ్బ లుంగీలు గట్టి.. డబ్బ డబ్బ లుంగీలు గట్టి
డవ్వు డవ్వు పోతావేమీ.. డబ్బ డబ్బ లుంగీలు గట్టి
నాగమోఖం నలిగేసనం.. నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం.
డవ్వు డవ్వు పోతావేమీ.. డబ్బ డబ్బ లుంగీలు గట్టి
నాగమోఖం నలిగేసనం.. నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం.
AdSense Matched Content / Bottom Ad
Thank you for visiting! We provide the most accurate Telugu Folk lyrics. If you enjoyed these Yerra Yerrani Rumalu Gatti lyrics, please share this post with your friends!