కనకవ్వ ఆడి నెమలీ (KANAKAVVA)
A Soulful Folk Sensation by Kanakavva & Mangli
Premium Ad Space
[ Responsive Leaderboard Ad ]
✨ మ్యూజిక్ అనాలిసిస్ & రివ్యూ
'కనకవ్వ ఆడి నెమలీ' తెలంగాణ జానపద కళకు ఒక అద్భుత నిదర్శనం. నర్సంపేట గడ్డపై పుట్టిన ఈ పాటలో గ్రామీణ జీవనశైలిని కాసర్ల శ్యామ్ ఎంతో చక్కగా వివరించారు. కనకవ్వ గారి సహజ గొంతు మరియు మంగ్లీ ఎనర్జీ ఈ పాటను ఒక సెన్సేషన్‌గా మార్చాయి. అడ్సెన్స్ పాలసీలకు అనుగుణంగా ఇటువంటి విశ్లేషణ మీ వెబ్‌సైట్ విలువను పెంచుతుంది.
| Song Title | Kanakavva Aada Nemali |
| Singers | Kanakavva & Mangli |
| Lyrics By | Kasarla Shyam |
| Genre | Janapada Geetam (Folk) |
Song Lyrics
నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే
నర్సపేల్లే గండిలోన గంగధారి..
ఆడి నెమలీ ఆటలకు గంగధారి
నర్సపేల్లే గండిలోన గంగధారి..
ఆడి నెమలీ ఆటలకు గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి..
మొగ నెమలి మోసపాయే గంగధారి
ఇద్దరాము కూడుదాము గంగధారి..
ఒద్దిమాను కొరుగుదాము గంగధారి
మొగ నెమలి మోసపాయే గంగధారి
ఇద్దరాము కూడుదాము గంగధారి..
ఒద్దిమాను కొరుగుదాము గంగధారి
నిన్ను నన్ను చూసినంక.. మంది కంట్ల మంటలాయే
ముద్ధు ముచ్చటోర్వలేక.. ముక్కు మూతి తిప్పుడాయే
పట్టుకోర నువ్వు పిట్టలోలే.. ఎగిరి బుంగ సెయ్యి
ముద్ధు ముచ్చటోర్వలేక.. ముక్కు మూతి తిప్పుడాయే
పట్టుకోర నువ్వు పిట్టలోలే.. ఎగిరి బుంగ సెయ్యి
Native Content Ad
[ Multi-Content Ad Slot ]
కస్సు బుస్సు మనకురయ్య.. పాలపొంగు లెక్క నువ్వు
నీళ్ళు సల్లి నట్టు జల్లి.. సల్లబడినవంటే సాలు
ఏలు పట్టుకోని తిరుగు.. ఎంటి లెక్క చూసుకుంటా
నీళ్ళు సల్లి నట్టు జల్లి.. సల్లబడినవంటే సాలు
ఏలు పట్టుకోని తిరుగు.. ఎంటి లెక్క చూసుకుంటా
నువ్వు నేను కూడినప్పుడు గంగధారి..
కొత్త కుండల తేనె ఓలె గంగధారి
పాత కుండల పాశమోలే గంగధారి..
పాలనేతుల బాసలాయే గంగధారి
కొత్త కుండల తేనె ఓలె గంగధారి
పాత కుండల పాశమోలే గంగధారి..
పాలనేతుల బాసలాయే గంగధారి