“నా ప్రాణమా” – Ram Miriyala (With Lyrics Excerpt) Lyrics - Ram mirayala

Singer | Ram mirayala |
Composer | Ram mirayala |
Music | Ram mirayala |
Song Writer | Anand Gurram & Ram Miriyala |
Lyrics
Song Lyrics
ఇక్కడే ఉండమని వెళ్లవే
ఇప్పుడే వస్థానన్నానవే
నీ దారి వైపే చూస్తున్నానే
ఏ దారి లేక నిలుసున్ననే
కోపమనుకొన
షాపమనుకొన
కలలోనైనా
గుర్తుకే రానా
నిన్ను ప్రేమించి
తప్పే చేశానా....
నా ప్రాణమా.... నా ప్రాణమా
నీ కోసమే నేనున్నానమ్మ్
వస్థావాని ఆశతోనే
వదిలిన చో..టే నిలుచున్ననమ్మ
నేనే నీ లోకమన్నవే
నిలోనే నన్ను చుచుకున్ననే
కౌగిట్లో కరిగిపోదామన్నవే
కవ్వించి కనుమరుగయ్యావే
ఈ ప్రేమ నిజమేనా
లేదా కలగన్నాన
నీ పిచ్చి ఊహల్లో
తిరుగుతున్నాన
చేసావా నాతో కాలయాపన
నా ప్రాణమా.... నా ప్రాణమా
నీ కోసమే నేనున్నానమ్మ్
వస్థావాని నాశతోనే
వదిలిన చో..టే నిలుచున్ననమ్మ
? Song Credits:
• Music: Ram Miriyala •
0 Comments
If you have any doubts. Please let me know