NamoNamahShivaya Lyrical Song from the movie - Thandel

Header Ads Widget

NamoNamahShivaya Lyrical Song from the movie - Thandel

Namo Namo Namo Shivaaya Lyrics

Thandel | Naga Chaitanya | Sai Pallavi

Namo Namo Shivaaya Thandel Song
▶ WATCH MUSIC VIDEO
[ AdSense High CPC Unit - Top ]

Song Lyrics

నమో నమః శివాయ.. నమో నమః శివాయ
హే ధమ ధమ ధమ అదరగొట్టు.. డమరుకాన్ని దంచి కొట్టు
అష్టదిక్కులు అదిరేటట్టు.. తాండవేశ్వరా!

బం బం మొదలు పెట్టు.. అమృతాన్ని పంచి పెట్టు
గుండె వెండి కోడైయెత్తు.. కుందులేశ్వరా!

జై శంకర్ జై జై శంకర్.. నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చేయరా
జై శంకర్ జై జై శంకర్.. త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా!

తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటే విషాన్నైనా మింగినావురా..
ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా
సృష్టిలోన మొదటి ప్రేమకథ నీదిరా!
[ AdSense Native Unit - Middle ]

Song Information

MovieThandel
SingersAnurag Kulkarni & Haripriya
Music DirectorDevi Sri Prasad (DSP)
LyricistJonnavithula
ProducerAllu Aravind
Release DateFebruary 7, 2025
[ AdSense Sticky Unit - Bottom ]

Post a Comment

0 Comments