Dabidi Dibidi Lyrical | Daaku Maharaaj | Nandamuri Balakrishna | Urvashi Rautela | Bobby | Thaman S

Header Ads Widget

Dabidi Dibidi Lyrical | Daaku Maharaaj | Nandamuri Balakrishna | Urvashi Rautela | Bobby | Thaman S

Dabidi Dibidi Lyrics

Daaku Maharaaj | Nandamuri Balakrishna

Dabidi Dibidi Balakrishna Song
▶ Play Lyrical Video
[ ADSENSE TOP AD - HIGH CPC ]
MovieDaaku Maharaaj
StarringNandamuri Balakrishna, Urvashi Rautela
SingersThaman S & Vagdevi
MusicThaman S
LyricsKasarla Shyam
Release DateJanuary 12, 2026
[ ADSENSE MIDDLE AD - HIGH CTR ]

Official Telugu Lyrics

ఉలాల ఉలాల నా మువ్వ గోపాల
కత్తులతోటి కాదు కంటి చూపుతోనే చంపాల!
ఉలాల ఉలాల నా మువ్వ గోపాల.. నా బాలగోపాల!
కిస్సుల ఆటకొస్తా.. ప్లేస్ టైము నువ్వే చెప్పాల!

అరె ధా ధా నా రాజా.. తెరిచి పెడతా మాన్షన్ హౌసు
దర్వాజా చలో నీదే కదా హనీ రోజా!
వొళ్ళో పడతా విప్పావంటే నీ పంజా!

ఇంటికి వస్తావో నట్టింటికి వస్తావో
నువ్వు అడుగెడితే.. హిస్టరీ రిపీట్స్ ఏ!
దబిడి దిబిడి.. దబిడి దిబిడి!
నీ చెయ్యే ఎత్తు బాల.. దబిడి దిబిడి!

చమక్తాల్లో తడిచి పోయేలా.. దూకే దూకే సింహం నువ్వేలా
వేటకత్తి పూల గుత్తి జంట.. మేడిరే పైకే పైకే ఇట్టా!
వచ్చేయ్ రా.. రంగబోతి పట్టొస్తున్నా అంచుకట్టేయ్ రా!
[ ADSENSE BOTTOM AD - ENGAGEMENT ]

Post a Comment

0 Comments