[ AdSense High-CTR Billboard ]
Movie
Amaran (2024)
Lyricist
Ramajogayya Sastry
Singers
Krishna Tejasvi, Sireesha Bhagavatula
Music
GV Prakash Kumar
Starring
Sivakarthikeyan, Sai Pallavi
Label
Saregama Telugu
[ AdSense In-Article Responsive ]
SONG LYRICS
నీ కాంతిలో నేనూంటే ఏకాంతమే లేదంటే
నా కన్నులకు నీ కలకంటే ప్రపంచమే లేదందే
నిన్ను చూస్తూ నిద్రలేస్తా రోజూ తెల్లారితే...
నాకు నేను లేనంట ఆదమరిచి పో...
అంతులేని ఆలోచనల నీతో అడుగు వెస్తుంట
ఈ వసంతం ఎందుకంట నీ పెదన్నే నవ్వుకుంట
కాలమై నీతో కలిసి ఉంట!
నా కన్నులకు నీ కలకంటే ప్రపంచమే లేదందే
నిన్ను చూస్తూ నిద్రలేస్తా రోజూ తెల్లారితే...
వెండిమిన్ను నీవంట నెల కన్ను నేనంట
ఎంత దూరమున్న నిన్నే రెప్ప లాగా చూస్తుంటా!
ఎంత దూరమున్న నిన్నే రెప్ప లాగా చూస్తుంటా!
నాకు నేను లేనంట ఆదమరిచి పో...
అంతులేని ఆలోచనల నీతో అడుగు వెస్తుంట
ఈ వసంతం ఎందుకంట నీ పెదన్నే నవ్వుకుంట
కాలమై నీతో కలిసి ఉంట!
[ AdSense Multi-Plex Placement ]