WATCH VIDEO
[ AdSense High CPC - Header Ad ]
Movie
Sankranthiki Vasthunam
Starring
Victory Venkatesh, Meenakshi Chaudhary
Music & Singer
Bheems Ceciroleo
Lyrics
Anantha Sriram
Female Singer
Pranavi Acharya
Director
Anil Ravipudi
[ AdSense In-Article Ad ]
TELUGU LYRICS
నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ తీనా పేజీలో రాస్తున్న
అందాల ఆ పేరు మీనా ట్రైనర్ గా నేనుంటే ట్రైనీగా వచ్చిందాకునా...
ఆ కళ్ళలోన చిత్రంగా ఆ రూపం ట్యూబుల్లో చిక్కిందే
మట్టిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే
కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే
లాటి రెమ్మల్లో రోజాలే పూసాయే!
బేబీ రింగ రింగ రింగ రింగ్.. బేబీ రింగ రింగ రింగ రింగ్
బేబీ రింగ డింగ రింగ డింగ్.. ఓ డేర్లింగ్ స్మైలింగ్ స్మైలింగ్!
ముద్దు పెట్టేసావు బావ.. తొలి ముద్దు భాగ్యం నీకే తక్కింది
బావా డింగ డింగ డింగ్ బావ.. డింగ డింగ డింగ డింగ్ బావ!
ఓ ఆకాశమై నే వేచుండగా.. ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా
గుండెలో నిలిచే జ్ఞాపకం మీనా!

[ AdSense Bottom Ad ]