CHINNI CHINNI

Chinni Chinni Balakrishna Song
WATCH FULL MUSICAL VIDEO
[ AdSense Header - High CPC Revenue ]
SingerVishal Mishra
Music DirectorThaman S
LyricistAnantha Sriram
StarringNandamuri Balakrishna
GenreRomantic Melody
Year2024 Hits
[ AdSense In-Article Ad - High CTR ]
చిన్ని చిన్ని నేనేలే నీకన్ని
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని!

ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే
రా రంమంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే!
నా బంగారు కూన నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా...

వేచున్నదే వెన్నెల లోయే
నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే
అమావాసైనా నీతో ఉంటె దీపావళి గా మరాలే!
[ AdSense Final Ad - High Conversion ]