Raa Macha Macha Game Changer Lyrics | Trending in Telugu

Header Ads Widget

Raa Macha Macha Game Changer Lyrics | Trending in Telugu

Raa Macha Macha Game Changer Lyrics | Premium Lyrical Edition
ADVERTISEMENT (Responsive Billboard)
RAA MACHA MACHA LYRICS
కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్టు పైకి పెడితే నీలాంటి వాడ్నే టక్ టై
తీస్తే నీలాంటి వాడ్నే నాటు బీటు వింటే
నీలాంటి వాడ్నే కన్న ఊర్లో కాలెట్టానంటే...

నేనైనా నేనైనా నీలాంటోడ్నే మాటలన్నీ
చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే రా
మచ్చా మచ్చా రా రా మచ్చా మచ్చా రా
కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలోచ్చేయ్...
ADVERTISEMENT (In-Article Ad)
రా రా మచ్చా మచ్చా రా రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా!
నిక్కరు జేబు లోపలా చిల్లర
కాసు గల గలా చక్కగ మోగుతుందీ...
MovieGame Changer
SingerNakash Aziz
MusicThaman S
LyricsAnantha Sriram

Post a Comment

0 Comments