Laane Thangalaane Song Lyrics (War Song) – తంగలాన్ Singer - Sarath Santosh
| Singer | Sarath Santosh |
| Composer | Chandra Bose |
| Music | GV Prakash Kumar |
| Song Writer | Chandra Bose |
Lyrics
లానే… తంగలానే
అంతుచూసే… ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే… ఆది నువ్వే
పడటం… నిలబడటం
తలపడటం… బలపడటం
మన విజయం వినబడటం
విధి మనకే బయపడటం
పడటం… నిలబడటం
తలపడటం… బలపడటం
మన విజయం వినబడటం
విధి మనకు అదిరి బెదిరి పడటం
హేయ్, కత్తుల మోతలు మోగెను
హేయ్, నెత్తుటి ఏరులు పారెను
హేయ్, నెత్తిన భారము తీరును
హేయ్, కొత్తగ బతుకులు మారును
హేయ్, కత్తుల మోతలు మోగెను
హేయ్, నెత్తుటి ఏరులు పారెను
హేయ్, నెత్తిన భారము తీరును
హేయ్, కొత్తగ బతుకులు మారును
లానే… తంగలానే
అంతుచూసే… ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే… ఆది నువ్వే
మన కథ ఇదనీ
మన ఘనతిదనీ
ధన ధన ధన ధన ధన ధన
దిసలిక విననీ…
నలుపెక్కి… ధగ ధగ ధగ
ఎరుపెక్కే… పెర పెర పెర
మబ్బులు ఇవి పెళ పెళ పెళ
ఉరిమెను తరిమెను
డం డం డర డం డం డర
డం డం డర డాం
డం డం డర డం డం డర
డం డం డర డాం
లానే…
లానే..
లానే…
లానే…
లానే…
ఆది నువ్వే.