Watch Lyrical Video
ADVERTISEMENT - TOP RESPONSIVE
ULLAASAM LYRICS
Saripodhaa Sanivaaram | Jakes Bejoy | Sanjith Hegde
అరే ఏమైంది ఉన్నట్టుండివ్వాళే... అలవాటే లేని ఏవో ఆనందాలే!
నా… గుండెల్లో ఏదో వాలే… వాలే... వేషాలే మార్చే.. నాలో ఆవేశాలే
ఏమిటో తెలియదెందుకో.. మనసు నిన్నలా నేడు లేదే...
ఉల్లాసం ఉరికే ఎదలో.. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో..
ఉప్పొంగే ఊహల జడిలో.. మనకే మనమే ఎవరో..
ఇరువురి చేతులోని రేఖలన్నీ ముడిపడే.. రాత.. బలపడే...
విడివిడి దారులే వీడిపోని జంటై కదిలే...
నా… గుండెల్లో ఏదో వాలే… వాలే... వేషాలే మార్చే.. నాలో ఆవేశాలే
ADVERTISEMENT - MID ARTICLE
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే... నీ… మైకంలో ప్రాణం తేలే… తేలేఏమిటో తెలియదెందుకో.. మనసు నిన్నలా నేడు లేదే...
ఉల్లాసం ఉరికే ఎదలో.. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో..
ఉప్పొంగే ఊహల జడిలో.. మనకే మనమే ఎవరో..
ADVERTISEMENT - BOTTOM CONTENT
కల్లోలం.. కమ్మేసే.. అంతా.. నీ వలనే... కళ్లారా.. నువ్వే.. నవ్వినా క్షణమునేఇరువురి చేతులోని రేఖలన్నీ ముడిపడే.. రాత.. బలపడే...
విడివిడి దారులే వీడిపోని జంటై కదిలే...
| Film | Saripodhaa Sanivaaram |
| Singers | Sanjith Hegde, Krishna Lasya Muthyala |
| Music | Jakes Bejoy |
| Lyrics | Sanare |
| Release | 29th August 2024 |
ADVERTISEMENT - BEFORE VIDEO