Maa Oori Jatharalo full song Lyrical Bachhala Malli Allari Naresh Amritha Aiyer Lyrics

Header Ads Widget

Maa Oori Jatharalo full song Lyrical Bachhala Malli Allari Naresh Amritha Aiyer Lyrics

మా ఊరి జాతరలో | Maa Oori Jatharalo Lyrics - Bachhala Malli
Maa Oori Jatharalo lyrical song from Bachhala Malli movie featuring Allari Naresh and Amritha Aiyer
Play Lyrical Song
ADVERTISEMENT - TOP RESPONSIVE
MAA OORI JATHARALO

Bachhala Malli | Vishal Chandrashekar | Sreemani

మా ఊరి జాతరలో... కాటుక కళ్ళతో...
చాటుగా రమ్మని సైగే చేసే చిన్నది!
వాము కాడ వరసగట్టి మంచె మీన ముద్దులెటి
వందేళ్ల కౌగిలల్లో ఉంటానంది పిల్లది...

ADVERTISEMENT - MID ARTICLE
ఆ బ్రహ్మే రాసే రాతలన్ని ఆపి రాసాడే పెళ్లి శుభలేఖ
ఆకాశం సొంత చుట్టమల్లే మారి నేసిందే మల్లెపూల పడక...

రాములోరు పేర్చిన రాళ్ళు ఏరి తీయనా
ఏటి నీటి పైనే నీకు కోటే కట్టేయినా!
నీటిలోన చేపలే కాపలాగ ఉంచనా
నింగి నేల ఎన్నడు చూడని రాణిని చేసేయినా...

ADVERTISEMENT - BOTTOM CONTENT
వెన్నెలంటి సిన్నవాడి కోర చూపు ముందర
వజ్రం వైడూర్యం సాటేనా...
నిజంగా మరి నాకేం కావాలో...
ADVERTISEMENT - FOOTER BANNER

© 2026 Telugu Lyrics World | Premium Content Experience

Post a Comment

0 Comments