ADVERTISEMENT - TOP RESPONSIVE
BHAMA BHAMA BANGARU
Murari | Manisharma | SPB | Anuradha Sriram
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు...
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి!
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా...
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెట్టేస్తావా సారంగా!
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా...
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు...
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి!
ADVERTISEMENT - MID CONTENT
ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై వుంటా సరదాగవాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా...
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెట్టేస్తావా సారంగా!
ADVERTISEMENT - BOTTOM CONTENT
యమకారంగ మమకారంగ నిను చుట్టేస్తా అధికారంగాగారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా...
Bhama bhama bangaru bagunnave ammadu..
Bava bava panneru aipotaava alludu..
Muddu kavali hatthukovali siggupovali aggi regali...
Bava bava panneru aipotaava alludu..
Muddu kavali hatthukovali siggupovali aggi regali...
ADVERTISEMENT - FOOTER BANNER
0 Comments
If you have any doubts. Please let me know