ADVERTISEMENT - HIGH CTR UNIT
ADVERTISEMENT - CONTENT IN-FEED
Jalali Song Lyrics (Telugu)
అల్లాహ్ అల్లాహ్ అల్లాహ్... అల్లాహ్ అల్లాహ్ అల్లాహ్...
జలాలీ జలాలీ జలాలీ... నీ నీడలోన పుడమి తలదాచుకోనీ
కరుణామయుడా ఓ మౌలా... మా బ్రతుకులే నీ కరుణకు దీపాలనీ
ఏనాడు వీడని బంధం... మతము కాదది మానవత్వం
శాంతమే నీ దారి... సహనమే నీ వైఖరి
నలుదిశలా నీ వెలుగులే... నడిపించును ఈ లోకమే
అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్...
జలాలీ జలాలీ జలాలీ... మా గుండెలోన వెలిగే జ్యోతినీ
ADVERTISEMENT - ABOVE VIDEO UNIT
Official Music Video
ADVERTISEMENT - RELATED FEED