ADVERTISEMENT - TOP BANNER
Anjanadri Theme Song Lyrics – Hanu-Man (2024)
Movie: Hanu-Man
Music: Gowrahari
Singer: Sai Charan Bhaaskaruni
Lyricist: Siva Shakthi Datta
Cast: Teja Sajja, Amritha Aiyer
ADVERTISEMENT - MID ARTICLE
Telugu Lyrics Content
అంజనాద్రిపై సంతతి కొరకై... అహోరాత్రములు తపస్సు చేసే...
వానర కేసరి కేసరి కులసతి... కడుపు పంటగా
జనించినదొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు
అంజనాసుతుడు పవన నందనుడు...
అరుణ కిరణముల ఉదయార్కుని కని... అది పండిన తీయని పండనుకుని
సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
తన దేహము మాటున రవి మరుగై... జగము చీకటైపోగా...
అమరేంద్రుడు గమనించి... తన ఐరావతమధిరోహించి
ఆంజనేయుని సమీపించి... తన వజ్రాయుధమును విసరగా...
అది పవన నందనుని హనువుని తాక... చిందిన రక్త బిందువే...
నిరంత నిశ్చల నిరీక్షణం... వర్ష సహస్రక నిరీక్షణం...
ADVERTISEMENT - VIDEO TOP ADS
Official Lyrical Video
ADVERTISEMENT - RELATED CONTENT