ADVERTISEMENT - PREMIUM TOP LEADERBOARD
ADVERTISEMENT - NATIVE IN-FEED AD
Song Lyrics (తెలుగు లిరిక్స్)
దేవుడే... తన చేతితో రాసిన... ఒక కావ్యం!
అంజిదీ... కిష్టయ్యదీ... విడదీయని ఒక బంధం
చిరునవ్వులు పూసే... స్నేహం
చిరుగాలికి ఈల నా పాఠం
కడతేరని ఆనందంలో... కడ దాకా సాగే పయనం
ADVERTISEMENT - ARTICLE REVENUE UNIT
ఏరా, ఒరేయ్ అనేటి ప్రాణ మిత్రులు
పరాచకాలతోటి ఆట పాటలు
అన్నయ్య ఉంటే చాలుగా... ప్రాణాలు పంచే తీరుగా
కలిసింది పాలు తేనెలా... కలిపింది కాలం ప్రేమ పొంగేలా!
దేవుడే... రాసిన కమ్మని... ఒక కావ్యం!
ADVERTISEMENT - ABOVE VIDEO UNIT
Official Music Video
ADVERTISEMENT - RECOMMENDED FOR YOU
0 Comments
If you have any doubts. Please let me know