ADVERTISEMENT - PREMIUM TOP LEADERBOARD
ADVERTISEMENT - NATIVE ARTICLE AD
Song Lyrics (తెలుగు సాహిత్యం)
చూడరా సంగ్రామ శూరుడు...
మండేరా మధ్యాహ్న సూర్యుడు!
చావునే చెండాడు ధీరుడు...
నిప్పులు కురిశాడు!
ADVERTISEMENT - CONTENT REVENUE HOOK
వందేమాతరం... వందేమాతరం...
ఎగిసే ఎగిసే తూఫానై... రేగుతున్నది వీరావేశం!
కరిగే మంచై నీరల్లే... జారిపోయే శత్రువు ధైర్యం!
గెలుపే గెలుపే ధ్యేయంగా... ఉదయించి కదిలే కర్తవ్యం!
సుజలాం సుఫలాం... మలయజ శీతలాం!
సస్యశ్యామలాం మాతరం... వందే!
ADVERTISEMENT - ABOVE VIDEO UNIT
Official Lyrical Video
ADVERTISEMENT - RECOMMENDED FOR YOU