Ringu Ringu Billa Lyrics
🎤 Singers: Bhole Shavali, Raghuram
✍️ Lyricist: Dev Pawar
🎭 Cast: Syed Sohel Ryan, Meghalekha, Sunil
లిరిక్స్ (Lyrics)
రింగు రింగు రింగు బిళ్ళ
రూపాయి రూపాయి రూపాయి దండ
రింగు రింగు రింగు బిళ్ళ
రూపాయి రూపాయి రూపాయి దండ!
యే అమ్మ నాన్న పేరు పెట్టే
బొడ్డుకోసి బాలరాజు
ఊరు వాడ అంతకట్టే
చూడలేక నా ఫోజు!
బూటు బూటు బూటు బూటు
బూట్‌కట్ బాలరాజు
అరే ఊరువళ్ళ గెలకకుండా
గడవదంట ఒక్కరోజు!
వీడు ఊరిలోనే పెద్ద వేస్ట్ గాడు
వీడి పేరు వింటే తిట్టనోడు లేడు యే...
వీడు చిల్లరోడు అల్లరోడు పీకలేని తోపుగాడు!
అయ్య చూస్తే సైలెంట్ కిల్లరు
అమ్మ చూస్తే లౌడ్ స్పీకరు
తమ్ముడేమో యూట్యూబ్ లో సోది పెడతాడు!
అరే బూటు బూటు యమ బూటు బూటు
బూట్‌కట్ బాలరాజు... అరే ఊరువళ్ళ గెలకకుండా గడవదంట ఒక్కరోజు!
About Telugu Lyrics World
మేము లేటెస్ట్ తెలుగు పాటల సాహిత్యాన్ని మరియు మ్యూజిక్ అప్డేట్స్ను మీకు అందిస్తున్నాము. మా లక్ష్యం క్వాలిటీ కంటెంట్ అందించడం.
Privacy Policy
మీ డేటా ప్రైవసీ మాకు ముఖ్యం. మేము యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి మాత్రమే సమాచారాన్ని ఉపయోగిస్తాము.
0 Comments
If you have any doubts. Please let me know