NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics

NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics

ADVERTISEMENT - HIGH CTR TOP BANNER
నీవే నీవే NEEVE NEEVE Christmas Telugu Song Lyrics Joshua Shaik Sawai Bhatt Haricharan

నీవే నీవే (NEEVE NEEVE) Lyrics

Christmas Special Telugu Song - Singers: Sawai Bhatt, Haricharan

ADVERTISEMENT - RESPONSIVE DISPLAY AD

🎵 పాట వివరాలు (Song Details):

గానం: సవాయ్ భట్, హరిచరణ్
సంగీతం & సాహిత్యం: జాషువా షేక్
కేటగిరీ: క్రిస్మస్ స్పెషల్ సాంగ్

ADVERTISEMENT - NATIVE CONTENT AD

లిరిక్స్ (Lyrics)

నీవే నీవే నీవే మా ప్రాణం యేసు
నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య

చరణం 1:
శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ
నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే
నీవు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా

విలువైన వరమేగా - నీవు చూపే అనురాగం
కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం - ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం

చరణం 2:
ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య
కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు

ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు
ఎనలేని దయ చూపే - బలమైన నామమే
నీ ఘన నామం - మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం

ADVERTISEMENT - MULTIPLEX AD
ADVERTISEMENT - STICKY ANCHOR

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post