Nanna Nuv Naa Pranam Lyrics
Movie: Sithara | Singer: Sonu Nigam
నాన్న నువ్వు నా ప్రాణం లిరిక్స్
నా సూర్యుడివి.. నా చంద్రుడివి..
నా దేవుడివి నువ్వే!
నా కన్నులకి.. నువ్వు వెన్నెలవి..
నా ఊపిరివి నువ్వే!
నువ్వే కదా నువ్వే కదా.. సితార నా కలకి!
నాన్న నువ్వు నా ప్రాణం అనినా..
సారిపోదటా మాట!
నాన్న నీకై ప్రాణం ఇవానా..
ఇదిగో ఇది నా మాట!
నిజాన్నేలా అనేదేలా.. ఇవ్వాలా నీ ఎదుటా...
నీ చేతులలో ఊయలలూగే ఆ సంబరం ఇంకెప్పుడు?
నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ?
క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు!
జగాలనే జయించినా.. తలొంచి నీ వెనకే!
ఈ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి
ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి
ఇదే మనం ఇదే శుభం.. మనిద్దరి ఈ కథకి!
నాన్న నువ్వు నా ప్రాణం అనినా..
సారిపోదటా మాట!
నాన్న నీకై ప్రాణం ఇవానా..
ఇదిగో ఇది నా మాట!
0 Comments
If you have any doubts. Please let me know