Dummu Dhukanam Telugu Song Lyrics - Naa Saami Ranga (2024)

Dummu Dhukanam Telugu Song Lyrics - Naa Saami Ranga (2024)

Premium Ad Placement - Top Revenue Slot
Dummu Dhukanam Telugu Song Lyrics - Naa Saami Ranga Nagarjuna Ashika Ranganath MM Keeravani

Dummu Dhukanam Lyrical

Experience the high-voltage mass track Dummu Dhukanam from Naa Saami Ranga. Composed by Oscar winner M.M. Keeravani.

In-Article Responsive Ad - High CTR

🎵 Song Technicalities

  • 🎬 Movie: Naa Saami Ranga (2024)
  • ✍️ Lyrics: Chandrabose
  • 🎹 Music: M.M. Keeravani
  • 🌟 Cast: Nagarjuna Akkineni, Ashika Ranganath
Below Video Ad Slot - Recommended for You

Dummu Dhukanam Lyrics

ఈ కుర్చీలోన అమ్మాయి... ఈ కుర్చీలోనా అబ్బాయి
ఈ కుర్చీలోన అమ్మాయి... ఈ కుర్చీలోనా అబ్బాయి
వీళ్ల ఇద్దరి పేర్మకు మద్దతు ఇవ్వగా...
ముందుకు వచ్చినా వల్లూ... బంధుమిత్రులు!

అన్నదమ్ములు పిల్లాపాపలు... కుర్రకుంకలు పెడల్లో
చిన్నోళ్లు ఆడోళ్లు మొగోళ్లు...
అందరు కలిసిన సంధాడి పేరే...
దుమ్ము ధుకనం దుమ్మరే... డుమ్మా దుమ్ము ధుకనం!

ఈ అరుపులకన్నా కేకలకన్నా... అల్లరికన్నా గడబిడకన్నా
అమ్మాయి అబ్బాయి గుండెలో మోగే పేరు...
తబల డోలకు మోతే... అమ్మాయి అబ్బాయి!
వింటే దుమ్ము ధూకనం... దుమ్మరే డుమ్మా!

చేతు మోగింది ఆటకు... చేనూ ఊగింది పిట్టా ఊగింది
కోడి పెట్టా ఊగింది... ఆ చెట్టో పిట్టా ఇల్లు
గడప తలుపు కిటికీ అన్నీ ఊగీ...
పక్కూరు పైయూరు పోరుగూరు... పాకింది చూడు!
దుమ్ము ధూకనం... దుమ్మరే డుమ్మా!

Bottom Page Ad - RPM Booster Slot
Sticky Footer Placeholder

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post