Cheena movie lyrics - Kaalam Edho Song Lyrics in Telugu Lyrics Singer - Nakul Abhyankar & Chinmayee Sripada

Top Ad Slot - Recommended for Header Banner
Kaalam Edho Song Lyrics Cheena Movie Nakul Abhyankar Chinmayee Sripada Dhibu Ninan Thomas

Kaalam Edho Song Lyrics

Movie: Cheena | Music: Dhibu Ninan Thomas

Article Top Ad - High CTR Potential
🎤 Singers: Nakul Abhyankar, Chinmayee
✍️ Lyricist: Krishna Kanth (K.K.)
🎼 Composer: Dhibu Ninan Thomas
🎬 Label: Sony Music South
Mid-Content Ad - Best for Revenue

కాలమేదో సాంగ్ లిరిక్స్

కాలమేదో, ఓ ఓ… మాయే చేసేలేరా
ప్రాణమేదో, ఓ ఓ… మళ్లీ వచ్చేలేరా

నీవే చిన్నారి ప్రేయసివా
దూరముండేటి ఊపిరివా
దాగి ఆటడే స్నేహనివా
ఎవ్వరివో, ఓ ఓ

గాలి మార్చేటి గంధానివే
నేల మీదున్న దేవతవే
అరె మన్నుల్లో తామరవే
కాబోయే నా రాణివే

చిన్ననాటి ప్రేమలే... మరిచేవి కాదులే
ఇలా నీతోటి గుర్తుకొచ్చెనులే
కరిగేల దూరమే... ధరి చేరే దారులే
ఆ నింగే దాటి గుండె సంబరమే

దాగున్న ఓ మాటనే చెప్పేటి వేళయ్యెరా
ఊహలన్నీ గుట్టుగా ఇందుకే వేచెనురా

కాపుకాచాను నీ తోడు కోసం
నెరవెరెనే నేడు అది దూకేనే సంతోషం
నీవల్ల ఈ నవ్వులే!

కాలమేదో, ఓ ఓ… మాయే చేసేలేరా
ప్రాణమేదో, ఓ ఓ… మళ్లీ వచ్చేలేరా

Multiplex Ad Slot - Optimal Engagement
About Song Privacy Policy Trending Hits
Bottom Sticky / Anchor Ad

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post

Fluidad

Facebook