Sandram Lona Neerantha Song Lyrics - Uppena
సినిమా: ఉప్పెన (2021)
గానం: సీన్ రోల్డన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
[ఇక్కడ మీ AdSense కోడ్ ఉంచండి]
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా… నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి… నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి… నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే… ఏ ఏ ఏ ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
గాలిలో నీ మాటే… అలలపై నీ పాటే
ఎంతగాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై
ప్రతిముద్ద తినిపించి పెంచావే
ప్రేమకోరే ఆకలున్నా… నువ్వు రావే
[ఇక్కడ మీ AdSense కోడ్ ఉంచండి]
0 Comments
If you have any doubts. Please let me know