AdSense Responsive Ad Unit
Song Overview
Experience the timeless melody "Podde Rani Lokam" from the classic Telugu film Gokulamlo Seetha. Featuring Pawan Kalyan and Raasi, this song is defined by the soul-stirring vocals of KS Chithra and the profound lyrical brilliance of Sirivennela Seetharama Sastry. With a beautiful composition by Koti, this track remains a favorite for melody lovers.
AdSense Responsive Ad Unit
English Lyrics
Podde Rani Lokam Needi Nidre Leni Maikam Needhi Podde Raani Lokam Needi Nidre Leni Maikam Needhi Paapam Ye Laali Paadaali Jaabili Ayinaa Edhola Vintundi Nee Madhi Vekuvanaina Vennelanaina Choodani Kalle Terichelaa Ilaa Ninu Laalinchedhaa Le Lemmani Mitrama Mitrama… Maikame Lokamaa Mellaga Challaga Meluko Nesthamaa Enno Ruchulugala Brathukundhi Enno Ruthuvulatho Pilichindhi Chedhokkate Neeku Telisunnadhi Reyokkate Nuvvu Choosthunnadhi Udayaalane Velivesthaanantaava Kalakaalamu Kalalone Untaavaa Nithyamu Nippune Taaginaa Teerani Nee Daaham Teerche Kanneeridhi Mitrama Mitramaa Maikame Lokamaa Mitramaa Mitramaa Shoonyame Swargamaa Neelochoodu Manchi Manasundhi Edho Naadu Manchu Viduthundhi Valmikilo Rushi Udayinchina Vemannalo Bogi Nidurinchinaa Madhilo Ilaa Ragalaali O Jwaala Malinaalane Masi Chesthu Mandelaa Agnilo Kaalina Swarnamai Telagaa Ninu Thaakindhemo Ee Vedhana Mitrama Mitramaa Mattilo Rathnamaa Mitrama Mitramaa Mabbulo Chandramaa Podde Raani Lokam Needi Nidre Leni Maikam Needhi Paapam Ye Laali Paadaali Jaabili Ayinaa Edhola Vintundi Nee Madhi
Telugu Lyrics (తెలుగు సాహిత్యం)
పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలి అయినా ఏదోల వింటుంది నీ మది వేకువనైనా వెన్నెలనైనా… చూడని కళ్ళే తెరిచేలా ఇలా నిను లాలించేదా… లే లెమ్మని మిత్రమా మిత్రమా… మైకమే లోకమా మెల్లగా చల్లగా… మేలుకో నేస్తామా ఎన్నో రుచులుగల బ్రతుకుంది ఎన్నో ఋతువులతో పిలిచింది చేదొక్కటే నీకు తెలిసున్నది రేయొక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా కలకాలము కలలోనే ఉంటావా నిత్యమూ నిప్పునే… తాగినా తీరని నీ దాహం తీర్చే కన్నీరిది మిత్రమా మిత్రమా… మైకమే లోకమా మిత్రమా మిత్రమా… శూన్యమే స్వర్గమా నీలో చూడు మంచి మనసుంది ఏదో నాడు మంచు విడుతుంది వాల్మీకిలో ఋషి ఉదయించినా వేమన్నలో బోగి నిదురించినా మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా మలినాలనే మసి చేస్తూ మండేలా అగ్నిలో కాలినా… స్వర్ణమై తేలగా నిను తాకిందేమో ఈ వేధన మిత్రమా మిత్రమా… మట్టిలో రత్నమా మిత్రమా మిత్రమా… మబ్బులో చంద్రమా పొద్దే రాని లోకం నీది… నిద్రేలేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలి అయినా ఏదోల వింటుంది నీ మది
AdSense Responsive Ad Unit
AdSense Responsive Ad Unit
AdSense Responsive Ad Unit
Disclaimer: This content is for informational purposes only. All lyrics and music are the property of their respective owners.