Movie Tantiram
Singers Haricharan & Lipsika
Lyrics Bhaskarabhatla
Music Ajay Arasa
Oka Manasu Song Lyrics in Telugu and English
ఒక మనసే దొరికే
గడిచినా ఇన్ని రోజులకి
తన ఒడిలో చేరా తొలిసారిగా
అడుగులలో నాతో
అడుగులు వేసి వస్తుంటే
చులకనగా చూసా మన్నించవా
ప్రేమా… మనసున తొలివరమా
ప్రేమా… నిలువునా పరవసమా
నువ్వు లేనిదే గాలడదే
నూరెల్లు వుండవే నాతోనీ
పువ్వుల తోట నేను
వీచే గాలివి నువ్వు
నీ చేతుల్లో బందినయ్యె
భాగ్యం నాకివ్వు
తీరం కాదా నేను
ఆ ఏగీసే అలవే నువ్వు
నీ పాదం తాకి
పులకించేటి వరమే ఇవ్వు
నీలాల కన్నుల్లో
దాచై నన్నింకా
ధర్జగా చూసుకుంటా
నిన్నే జన్మంతా
నీ నీడ నేనెగా
వదిలేది లేదింకా
తోడుంటా నడిచే దారంతా
ఒక మనసే పలికే
పిలిచినా ఇన్ని రోజులకి
తన జతనే కోరా ఇన్నాళ్ళుగా
తలచినదే జరిగే
కలతలు తీరిపోతుంటే
కిలకిలలే చూసా కల్లరగా
ప్రేమా.. తెలియని సంబరమా
ప్రేమా.. తేనేల సంతకమా
నువ్వు లేనిదే నే లేనులే
నా ప్రాణమున్నది నీలోనే
English lyrics
Oka Manase Dhorike
Gadichina Inni Rojulaki
Thana Odilo cheraa Tholisariga
Adugulalo Naatho
Adugulu Vesi Vasthunte
Chulakanagaa Chusaaa Manninchavaa
Premaa… Manasuna tholivaramaa
Premaa… Niluvuna Paravasamaa
Nuvvu lenidhe Gaaladadhe
Noorellu Vundave Naathone
Puvvula Thota Nenu
Veeche Gaalivi Nuvvu
Nee Chethullo Bandhinayye
Bhagyam Naakivvu
Theeram Kaadhaa nenu
Aa Yegise Alave Nuvvu
Nee Paadham thaaki
Pulakincheti Varame Ivvu
Neelaala Kannullo
Dhachai Nanninka
Dharjaga chusukunta
Ninney janmantha
Nee Needa Nenegaa
Vadhiledhe Ledhinka
Thodunta Nadichey Dharanthaa
Oka Manase palike
Pilichina inni Rojulaki
thana jathane Koraa Innalluga
Thalachinadhe Jarige
Kalathalu Theeripothunte
Kilakilale chusaa Kallaragaa
Prema.. Theliyani Sambaramaa
Premaa.. thenela Santhakamaa
Nuvvu lenidhe Ne lenuley
Naa Pranamunnadhi Neelone
0 Comments
If you have any doubts. Please let me know