Neeve Neeve Song Lyrics
Neeve Neeve Telugu Song Lyrics
నీవే నీవే నీవే నీలాకాశం నీవే
నాపైనే ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే ఇన్నాళ్ళు ఏమయ్యావే
ఎదురయ్యే నీవే నా దారి మాచావే
కన్నులొచ్చినాయే నిన్నుగా మోసుకొచ్చినాయే
కన్నలు చూడలేని సరికొత్తయి వల్లనే
మనసుక రెక్కలొచ్చినాయే దారి తప్పినాయే
అడగరా అడగేసి నీతోనే చేరాయే
నీ మౌనమే నింపు మనసు చదువుతున్నానే
ఆకాశపు అంతం నాకు తెలిసిపోయే
నీవే నీవే నీవే నీలాకాశంలా నీవే
నాపైనే వారి ఏదేదు మాయే చేసావే
ఒకరిగా ఉన్న నాతోనే నేను ఇన్నాళ్ళు
ఒకరిగా నీతో నడిచాకే పూర్తయ్యాను
అతిథిగా నువ్వు నా తోడులాగా కలిసావు
అతిశయం కాదా ఆలోచన మార్చావు
కదిలే కడలి లాగా నేను మారిపోయినావు
తీరం వైపు సాగి నిను చూడగానే పైనే ఆగాను
కదమును మైలి చూపినావుని తీర్చినావు
నువ్వు వెతికిన వరము లాగా నా ఎదురు నిలిచెవు
సగము అయిపోయావు...
మింగి తాకేలా రహదారి కట్టుకుందామా
రంగులారా మన పయనం మార్చేద్దామా
రంగు హరివిల్లే ఓ ఇల్లు చేసుకుందామా
నువ్వు నేనై కలకాలం ఉందామా
సాగిపోయే ఇది మనసు వేగమే
ఈ ఆనందాలే చూసేవా...
నీవే నీవే నీవే నీలా ఆకాశం నీవే!
0 Comments
If you have any doubts. Please let me know