Mataltho Swarale Shikaru Song Lyrics
▶ Play Full Video
Top Responsive Banner Ad
| Movie | Amma Cheppindi (2006) |
| Cast | Sharwanand, Shriya Reddy, Suhasini |
| Music Director | M.M. Keeravani |
| Director | Gangaraju Gunnam |
| Singer | Pranavi |
| Lyricist | Suddala Ashok Teja |
In-Article Ad Placement
మాటల్తో స్వరాలే షికారు Lyrics
మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...
కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా..
నీ గుండె గూడైపోదా..
గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...
Matched Content Ad Slot
Watch Lyrical Video
Video Engagement Ad Slot
Footer Sticky Ad Placement
0 Comments
If you have any doubts. Please let me know