Dosti Telugu Song Lyrics in Telugu and English – RRR

Google AdSense Code 1
RRR Dosti Friendship Song Lyrics

RRR Dosti Friendship Song Lyrics & Meaning

Dosti Song Meaning in Telugu

దోస్తీ సాంగ్ మీనింగ్: ఆర్ఆర్ఆర్ (RRR) మూవీలోని 'దోస్తీ' పాట గొప్ప స్నేహానికి నిదర్శనం. పులికి, విలుకాడికి మధ్య ఉన్న వైరుధ్యం ఎలా స్నేహంగా మారిందో, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బంధాన్ని ఈ పాట తెలియజేస్తుంది. విధి ఆడిన వింత నాటకంలో, ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా మొదలై, స్నేహితులుగా ఎలా మారారో ఇందులో అద్భుతంగా వర్ణించారు.

Google AdSense Code 2

Dosti Song Lyrics In English

Puliki vilukadiki
Thalaki uri thaduki
Kadhile karchichhuki
Kasire padagallaki
Ravikimeghaniki…
Dosti... Dosti…

Oohinchani chitra vichitram
Snehaniki chachina hastham
Prananiki pranam isthundo theesthundho
Dharadhamdhan dhamdhara dham dham
Dharadhamdhan dhamdhara dham dham
Dharadhamdhan dhamdhara dham dham
Dhamdhana dhamdham

Padapatiki jadivaanaki dosti
Vidhiraathaki edhureedhani dosti
Penu jwalaki himanagamichhina kougili ee dosti

Anukoni gaali dhumaram
Cheripindhi iruvuri dhooram
Untara ika pai ilaga vairame burivai
Nadichedhi okate daarai
Vethikedhi matram verai
Thegipodha edho kshanana snehamai drohamai
O.. thondhara padi padi urukaletthe
Uppena parugula hoo
Mundhuga teliyadhu edhuru vachhe
Thappani malupule hoo
Google AdSense Code 3

Dosti Song Lyrics In Telugu

పులికి విలుకాడికి
తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి
కసిరే పడగళ్ళకి
రవికి మేఘానికి…
దోస్తీ…. దోస్తీ…

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథాన దంధOర దంధమ్
ధరదంథాన దంధOర దంధమ్
ధరదంథాన దంధOరదంధమ్
ధంధాన దందందం

పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై
ఓ… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో
Google AdSense Code 4

Watch Dosti Lyrical Video

Fair Use Disclaimer: This content provides RRR Dosti friendship song lyrics for educational and entertainment purposes. All copyrights belong to Lahari Music/DVV Entertainment.
Google AdSense Code 5

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post

Fluidad

Facebook