Radhesha Song Lyrics – Spark - L.I.F.E (2023)
| పాట పేరు (Song Name) | Radhesha (రాధేశా కనబడు రాధేశా) |
| సినిమా పేరు (Movie Name) | Spark - L.I.F.E (2023) |
| గాయని (Singer) | Swetha Mohan |
| సంగీత దర్శకుడు (Music Director) | Hesham Abdul Wahab |
| రచయిత (Lyricist) | Ananth Sriram |
| నటీనటులు (Cast) | Vikranth, Mehreen Pirzada, Rukshar Dhillon |
రాధేశా ఫుల్ లిరిక్స్ (Telugu & English Rap)
కనబడు కంటికి తొందరగా
కనుగొన లేనిక అంత ఇదిగా...
కనబడు కంటికి తొందరగా
నిను వెతికెదెటు నేరుగా...
కనబడు కంటికి తొందరగా
వెనకేం దాగావుగా...!
ఏ చిలిపి కోనల్లోన కిమ్మనక ఉన్నావో
ఏ వెదురు కానల్లో ఎదురై వేణువూదేవో
ఏ కొలను తీరంలో కొమ్మలకు ఊగేవు
కోకలను దోచేస్తూ మరచితివా...!?
దోచిన మనసుని...
రాధేశా కనబడు రాధేశా
కందినాది కన్నే చూపు
కునుకుんだనీదు కదా నీ ధ్యాస
రాధేశా కనబడు రాధేశా
కాలమిక లేదు అంటూ
తరిమేస్తూ ఉంది కదా నా శ్వాస...!
Rise up above, you will feel this dream now
Rise and shine, make your way shine...
Rising tonight, rise up above
You will fear the truth, rise and show
Make your thoughts feel free to love...
రారా వేణు గోపాలా... రాజిత సద్గుణ జయశీలా
రారా వేణు గోపాలా... రాజిత సద్గుణ జయశీలా
సార సాక్షా నేరమేమి...
మారుబాధ ఓరవలేరా
రారా వేణు గోపాలా... రాజిత సద్గుణ జయశీలా
రాధేశా జతపడు రాధేశా
జన్మకొక స్వప్నముంది
అది సత్యమైంది కదా ప్రాణేశా...!
రాధేశా జతపడు రాధేశా
జన్మ మరు జన్మ జన్మ
ప్రతి జన్మ నీకు ఇహ రాసేశా...!!
0 Comments
If you have any doubts. Please let me know