Bhoom bhoom chikinaka song Lyrics in English and Telugu

Bhoom bhoom chikinaka song Lyrics in English and Telugu

Bhoom Bhoom Chikinaka Song Lyrics | Mohana Bhogaraju | Telugu Lyrics
Top Responsive Ad Banner

Bhoom Bhoom Chikinaka Song Lyrics

Singer : Mohana Bhogaraju

In Article Ad Placement
Singer Mohana Bhogaraju
Composer Mani Sharma
Music Mani Sharma
Lyricist Kasarla Shyam
Display Advertisement Area

Bhoom Bhoom Chikinaka Lyrics

ఆంగ్లంలో బూమ్ బూమ్ సాంగ్ లిరిక్స్

భూమ్ భూమ్ చిక్కినాక లోకమంతా ఒక్కటవ్వలోయ్

భూమ్ భూమ్ చిక్కినాక మనుషులంతా మనసు విప్పలోయ్

ఏ యుద్ధం ప్రళయం వద్దు అంటూ చేతులు కలపాలోయ్

ఏ పందెం పంతం చెల్లదంటూ చిందులు వెయ్యలోయ్

హాయ్ రేయ్ హై రేయ్ లేదు మనకెదురేయ్

జాయ్ రేయ్ జాయ్ రేయ్ కొత్త కథ వినరే

జర్మనీ-లో హిట్లర్-యు శ్రీలంకలో టైగర్-యు

కాశ్మీర్లో టెర్రర్-ఉ వచ్చి చూసారు మన రంగమే

సహనంతో బుధుడు అనుకువతో రాముడు

మన గాంధీ మహాత్ముడు చవి చూపరు సంతోషమే

స్వాగతించాలి ఇరవాయి ఒకటో శతకం

పాలకరించాలి చిరునవ్వులతో పొరుగు వాణ్ణి

Ilakade nerchuko ika alajade marachipo

Bhoom bhoom chikinaka lokamantha okkatavvaloy

Bhoom bhoom chikinaka manushulantha manasu vippaloy

Hai rey hai rey ledu manakedurey

Joy rey joy rey kotha katha vinarey

Middle Content Ad Slot

Watch Bhoom Bhoom Chikinaka Full Video

Bottom Sticky Ad Placement

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post