Pulsar Bike Lyrics by Janakirao-Ramana

Pulsar Bike Lyrics by Janakirao-Ramana, Singer & Music: Bheems Ceciroleo, From Dhamaka Telugu Movie Song సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ (Ravi Teja, Sreeleela) Song. పల్సరు బైక్ మీద రారా బావ.

పల్సరు బైక్ మీద రారా బావ Lyrics

ఆతడు: సింపురు జుట్టు దాన్ని

సెవులెరుకన చుట్టదాన్ని

చేతిలగ్గిపెట్టె దాన్ని

ఉంగరాల మెట్ట దాన్నీ


ఆతడు: నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పల్సరు బైక్ మీద రార బావ

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పల్సరు బైక్ మీద రారా బావ


ఆతడు: కాలేజి టైములోన… కన్నుగొట్టి పిలిసినావు

నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురో


ఆతడు: నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పిలవగానే నేను రాను బావ

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పిలవగానే నేను రాను బావ


ఆతడు: పంచమామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి

మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురో


ఆతడు: నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

నీలాంటోడికి సనువివ్వను బావ

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

నీలాంటోడికి సనువివ్వను బావ


ఆతడు: నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పల్సరు బైక్ మీద రార బావ

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో

పల్సరు బైక్ మీద రారా బావ


Song Label: Divo Music


Source: People Media Factory


Generated by Embed Youtube Video online

Post a Comment

0 Comments