ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) Lyrics
📊 Song Details & Technical Credits
| Movie Title | Mr. Nookayya (మిస్టర్ నూకయ్య) |
| Song Name | Oke Oka Jeevitham (ఒకే ఒక జీవితం) |
| Singer(s) | Haricharan |
| Music Composer | Yuvan Shankar Raja |
| Lyricist | Ramajogayya Sastry |
| Core Content Tags | Telugu Movie Songs Lyrics, High-CTR Motivational Lyrics, Yuvan Shankar Raja Tracks |
✨ Music Review & Structural Insights
మంచు మనోజ్ నటించిన 'మిస్టర్ నూకయ్య' చిత్రంలోని ఒకే ఒక జీవితం సాంగ్ టాలీవుడ్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోటివేషనల్ హిట్స్‌లో ఒకటి. యువన్ శంకర్ రాజా అందించిన అద్భుతమైన ట్యూన్, రామజోగయ్య శాస్త్రి గారి స్పూర్తిదాయకమైన సాహిత్యం ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. హరిచరణ్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. Highly targeted keywords are deeply woven to secure premium traction across all prominent Telugu Songs Updates and Music News analytical layouts.
ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపో తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఆనందం కోసమే ఈ పరుగు హో కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు హో...
Oke oka jeevitham adi cheyi jaariponeeku Malli rani e kshanani mannu palu kaaneeku Kastamanedi leni rojantu ledu kada Kaneeru dattu kuntu saagipoga tappadugaa Hoooo amma kadupu odilina adugadugu Hoooo anandam kosame e parugu Hoooo kastala batalo kada varaku Hoooo chirunavvu odalaku Hooo oooo ohooo ooooo.....
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది cheddadani తూకాలు వేయగల వారెవరు అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేనా హో.... నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండా మునకేస్తావా నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా...
Nuvvevaru nenevaru rasinadevaru mana kathalu Nuvvu nenu chesinava mana peruna jarige panulu Edi manchiani adi cheddadani tuukalu veya gal varevaru Andhariki chivarakariki tudi terpu okkade paivaduuuu Avthuna meellu keeduuu anubhavalegaa renduuu uuu Daivam chethi bommalega nuvvu nenu evvarainaa Tallo patra veeyakunte kaala yatra kadilenaa Hoooo....nadi sandram mundu nilichakaa Hoooo....edureeda kunda munagesthava Hoooo....ninu nammukunna ne prananni Hoooo....addariki cherchavaa Ooo.....hooo..hooooo...yeee...
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలో నిసి రాత్రిలో నీ నీడ కూడా నిను వదలునులే నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చితివరకు నీతో నువ్వే.. చివరంట నీతో నువ్వే.. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో హో.... లోకాన నమ్మకం లేదసలే దాని పేరు మోసమై మారెనులే వేరెవరి సాయమో ఎందుకులే నిన్ను నువ్వు నమ్ముకో...
Puttukatho ne adugu ontariga modalainadilee Bathukanee margamulo tana todevaru nadavarulee Chikatilo nisi ratirilo ne needa kuda ninu vadulunulee Nee varu anu varevaru lerantu nammithe manchidilee Chithi varaku nethoo nuveeeee Chivaranta nethooo nuvveee Chuttu unna lokam antha netho lene ledanukoo Nekannulo neeru thudiche cheyi kuda needanukoo Hoooo....lokana nammakam ledasalee Hoooo....dani peru mosamai marenulee Hoooo....verevari sayamo endukulee Hoooo....ninnu nuvvu nammukooo Hooooo..oooo...yeyiyaa..
💡 Frequently Asked Questions (FAQs)
The highly emotional and powerful vocals for "Oke Oka Jeevitham" were rendered by standard popular playback singer Haricharan.
The phenomenal musical score, background soundtracks, and hit compositions for this dynamic tracking project were delivered by maestro Yuvan Shankar Raja.
The intense, motivational, and deep lifecycle expressions configured across this composition were penned by ace lyricist Ramajogayya Sastry.
© 2026 Telugu Lyrics World. All rights reserved.
Privacy Policy | Contact Us | DMCA Notice & Compliance Policy
⚖️ DMCA Intellectual Property Compliance Notice
Telugu Lyrics World operates with absolute legal transparency regarding the execution of artistic copyright properties. All text strings contained across our song lyric database serve strictly non-commercial analysis and educational appreciation tracks.
No unverified digital distribution blocks or audio file storage engines exist on our servers. Media integrations function purely via official open cross-domain protocols from authorized content streaming networks.
If you are a legitimate corporate copyright executive or an authorized legal counsel seeking an edit or immediate deletion, please supply verifiable identity proofs through our official administrative communication link. We finalize required data updates within 48 systemic working hours.
0 Comments
If you have any doubts. Please let me know