Header AdSense Space
O Rasika Song Lyrics
Movie: Rudramkota (2023) | Singer: Jaya Sree | Music: Subhash Anand
తెలుగు సాహిత్యం
ఓ రసిక... ఓ రసిక... లేరా రారా... నరా నరమున కాగే కోరికతో పరువుము పడిగాపులు కాసేరా నఖశిఖాముల కుదురులు కదిలించే సొగసరిసిరి ఆకలి తీర్చేయరా పెరిగే... పెరిగే... నీ దాహం... మరిగే... మరిగే... నా దేహం... ఇకపై నీదే ఈ ప్రాయం హరించరా! వరదై కురిసే ఈ మోహం అదుపు చేసే అవకాశం ఇదిగో నీకే ఇస్తున్నా వరించరాEnglish Lyrics
Oh Rasika... Oh Rasika... Leraa Raa Raa... Nara Naramuna Kaage Korikatho Paruvamu Padigaapulu Kaaseraa Nakhasikhamula Kudhurulu Kadhilinchee Sogasarisiri Aakali Theercheyraa Perigee... Perigee... Nee Dhaaham... Marige... Marige... Naa Dheham... Ikapai Needhe Ee Praayam Harincharaa! Varadhai Kurise Ee Moham Adhupe Chese Avakaasam Idhigo Neeke Isthunnaa VarincharaaBottom AdSense Space
0 Comments
If you have any doubts. Please let me know