Tejaswini Manogna First Cover Song | Oka Lalana

Tejaswini Manogna First Cover Song 

Oka Lalana Out Now. Jyo Acthutananda Movie Oka Lalana Cover Song Conceptualized by Tejaswini Manogna. 

Miss Earth India (2022) Tejaswini Manogna 1st cover Song.

Tejaswini Manogna First Cover Song Oka Lalana Full Duration by 3 Minutes 5 Seconds.


Tejaswini Manogna First Cover Song Lyrics : 

నిరిసా... నిరిపమా.. ఆఆ..ఆఆఅ.. ఒక లాలన ఒక దీవెన సడిచేయవా
 ఎద మాటునా ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా 
 తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న
 ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు
 మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా అందనంత దూరమేలే నింగికీ నేలకీ వానజల్లే రాయబారం వాటికీ మనసుంటె మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడా ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా.. 


Tejaswini Manogna First Cover Song | Oka Lalana Oka Deevana Song From Jyo Acthutananda | Tejaswini Manogna Oka Lalalana Song | Miss Earth Inida Tejaswini Manogna New Songs | Miss Earth India (2022) Tejaswini Manogna Oka Lalana Oka Devana Song.  


People Ask Related Questions : Which Movie the "Oka Lalana" Song is from? Answer : Jyo Acthutananda Movie.

Who Wrote the Lyrics of "Oka Lalana" song? Answer : Bhaskara Bhatla.
 
Who is the Singer of the "Oka Lalana" Cover Song? Answer : Tejaswini Manogna. 

Who Composed the "Oka Lalana" song? Answer : Kalyanraman. 

Which Type of Song "Oka Lalana"? Answer : Melody Song. "Oka Lalana" Song Duration? Answer : 3 Minutes 5 Seconds. 

Which is The Tejaswini Manogna First Cover Song? Answer : Oka Lalana Oka Deveena.

Post a Comment

0 Comments