Salaar title song lyrics in Telugu and English | Prabhas Stylish looks

Salaar title song lyrics in Telugu and English | Prabhas Stylish looks

⚔️

సలార్ (Salaar) - టైటిల్ సాంగ్ లిరిక్స్

రెబల్ స్టార్ ప్రభాస్ - పవర్ ఫుల్ మ్యూజికల్ మాస్టర్ పీస్

Salaar Title Song Banner

🎶 లిరిక్స్ (Lyrics)

ఏ అంచున దాక్కున్న భూకంపమే
ఏ కంచు కోటయినా భూమత్తమే
ఊహలకే అందనిదా ఆకారమే
ఆ ఒక్కడు అక్షౌహిణి సైన్యం అనే

ఆ కోపం ఆధ్యం పోసి
ఆవేశం హద్దులు మించి
ఏ దిక్కులు తెంచేస్తుంది
ఏ హద్దును ముంచేస్తుందో

ఈ అడవికి రాజేవరో తెలుసా?
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్... హే సాలార్!
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్... హే సాలార్!

ఏ కత్తి పదునుకు దొరకని
ఓ ఉక్కు బాద్షావ్
ఏ యుద్ధము ఎదురే వచ్చిన
పడవేనుగా హింస

ఏ చినుకుకి తనువే తడవని
ఆకాశం వలస
ఏ శక్తికి తలనే వంచని
ఈ శిఖరం వరస

నీ ఒక్కడు చీకటిలో
నాటిన ధీరుల రక్ష
ఓ మిత్రుడి అహికే ఇచ్చెను
మతికి బహుశా

ఆ సత్తువకే తోడుగా
ఆవేశం దాల్చిన అంశా
ఆ రక్తములో ఉధృతి
ఒక విడవంశ

ఈ అడవికి రాజేవరో తెలుసా?
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్... హే సాలార్!

ఆరడుగుల ఆయుధం కదిలితే
ఆ గంగణమే వాలిచూసే కిందకి
ఆ మనిషికి ఆయుధం అందనంతే
ఆ ఊహకే వణుకుతాయి గుండెలే

ఏ నీతి దయ లేని
విధ్వంసమే
ఓ మాటకు కట్టుబడి దాసోహమే
ఏ ప్రేయమని కనలేని సంగ్రామమే

లోలోపాప రగిలింది ఆక్రోషమే
ఆ కోపం ఆధ్యం పోసి
ఆవేశం హద్దులు మించి
ఏ దిక్కులు తెంచేస్తుంది
ఏ హద్దును ముంచేస్తుందో

ఈ అడవికి రాజేవరో తెలుసా?
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్... హే సాలార్!

ఓ పదమే నేలపై వాలితే
పాతాళమే వర్గద ఊ వైపే
ఆ రూపమే దిలిన శ్వాసకే
ఓ ధైర్యమే పుట్టిద గాలికి

ఏ అంచున దాక్కున్న భూకంపమే
ఏ కంచు కోటయినా భూమత్తమే
ఊహలకే అందనిదా ఆకారమే
ఆ ఒక్కడు అక్షౌహిణి సైన్యం అనే

ఆ కోపం ఆధ్యం పోసి
ఆవేశం హద్దులు మించి
ఏ దిక్కులు తెంచేస్తుంది
ఏ హద్దును ముంచేస్తుందో

ఈ అడవికి రాజేవరో తెలుసా?
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్... హే సాలార్!

సరిగ్గా ఈ పాట గురించి

సింగర్స్సంతోష్ కుమార్ వర్మ, సంగీత్, రాజేష్ లోకనాథం
మ్యూజిక్రవి బస్రూర్ (గిరిధర్ రాగోల కంపోజిషన్)
నటులురెబల్ స్టార్ ప్రభాస్

Post a Comment

0 Comments