Advertisement - Top Banner
English Lyrics
Lokam Lona Ee Chotaina Andharokkate
Yevadikadu Yerri Bagulodu Nijamidhe
Lokam Lona Ee Chotaina Andharokkate
Yevadikadu Yerri Bagulodu Nijamidhe
Yevadikadu Yerri Bagulodu Nijamidhe
Lokam Lona Ee Chotaina Andharokkate
Yevadikadu Yerri Bagulodu Nijamidhe
Illu Ollu Gullesese Beram Edhigo Pattesey
Adigetodu Yevadu Ledu Anthanidhe Lagesey
Adigetodu Yevadu Ledu Anthanidhe Lagesey
Kottai Thalam Thisay Gollem
Dorikindhantha Docheyra
Pattistharu Harathi Pallem
Dharjaga Kalicheyyira
Dorikindhantha Docheyra
Pattistharu Harathi Pallem
Dharjaga Kalicheyyira
Dongode Doragadu Dongode Doragadu
Dongode Doragadu Dongode Doragadu
Dongode Doragadu Dongode Doragadu
తెలుగు లిరిక్స్
లోకం లోనా ఏ చోటైనా అందరొక్కటే
ఎవడికాడు ఎర్రి బాగులోడు నిజమిదే
లోకం లోనా ఏ చోటైనా అందరొక్కటే
ఎవడికాడు ఎర్రి బాగులోడు నిజమిదే
ఎవడికాడు ఎర్రి బాగులోడు నిజమిదే
లోకం లోనా ఏ చోటైనా అందరొక్కటే
ఎవడికాడు ఎర్రి బాగులోడు నిజమిదే
ఇల్లు ఒళ్ళు గుల్లెసేసే బేరం ఇదిగో పట్టేసేయ్
అడిగేటోడు ఎవడూ లేడు అంతనిదే లాగేసేయ్
అడిగేటోడు ఎవడూ లేడు అంతనిదే లాగేసేయ్
కోటై తాళం తీసేయ్ గొల్లెం
దొరికిందంతా దోచేయరా
పట్టిస్తారు హారతి పళ్లెం
దర్జాగా కలిచేయ్యిరా
దొరికిందంతా దోచేయరా
పట్టిస్తారు హారతి పళ్లెం
దర్జాగా కలిచేయ్యిరా
దొంగోడే దొరగారు దొంగోడే దొరగారు
దొంగోడే దొరగారు దొంగోడే దొరగారు
దొంగోడే దొరగారు దొంగోడే దొరగారు
Advertisement - Multiplex Unit
0 Comments
If you have any doubts. Please let me know