Okasaari Putti Lyrical Video from BRO (The Avatar). Featuring Pawan Kalyan and Sai Dharam Tej, this song is a deep reflection on life and death. Music composed by Thaman S, written and directed by Samuthirakani.
Okasaari Putti Song Lyrics
Naadhi Nadhanna Dhedhi
నాది నాదన్న దేది
Neetho Raalenu Andhi
నీతో రాలేను అంది
Raasundhile Mundhe Ee Samayam
రాసుందిలే ముందే ఈ సమయం
Thelisunnadhe Thappadhani Payanam
తెలిసున్నదే తప్పదని పయనం
Nee Illu Konnalu Ee Dhehamu
నీ ఇల్లు కొన్నిళ్లు ఈ దేహము
Vidichelli Pothundhi Nee Pranamu
విడిచెల్లి పోతుంది నీ ప్రాణము
Kanutherichi Mooseti Aate Kadha
కనుతెరిచి మూసేటి ఆటే కధ
Kanneeruga Jaaripoye Kadha
కన్నీరుగా జారిపోయే కధ
Okasaari Putti Okasaari Gitti
ఒక్కసారి పుట్టి ఒక్కసారి గిట్టి
Thenchesu Kovaali Ee Bandhamu
తెంచేసు కోవాలి ఈ బంధము
Brathukante Etti Migiledhi Matti
బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి
Chaavannadhi Jenmake Andhamu
చావన్నది జన్మకే అందము
Charanam:
Velugulanu Challu Nee Dharilo
వెలుగులను చల్లు నీ దారిలో
Peru Nilipellu Nee Yaatralo
పేరు నిలిపెళ్లు నీ యాత్రలో
Preme Panche Manasu Nee Kunte
ప్రేమే పంచే మనసు నీ కుంటే
Penche Manche Vasthundhi Vente
పెంచే మంచే వస్తుంది వెంటే
Viluve Undhi Oopire Unte
విలువే ఉంది ఊపిరే ఉంటే
Ninu Marichipora Kanabadaka Pothe
నిను మరిచిపోరా కనబడక పోతే
Saridhidhdhu Kolenidhi Kaalamu
సరిదిద్దు కోలేనిది కాలము
Nee Navvulundaali Kalakaalamu
నీ నవ్వులుండాలి కలకాలము
Ye Vaipu Vesthunna Nee Adugulu
ఏ వైపు వేస్తున్నా నీ అడుగులు
Guruthundi Povaali Nee Jaadalu
గురుతుండి పోవాలి నీ జాడలు
Okasaari Putti Okasaari Gitti
ఒక్కసారి పుట్టి ఒక్కసారి గిట్టి
Thenchesu Kovaali Ee Bandhamu
తెంచేసు కోవాలి ఈ బంధము
Brathukante Etti Migiledhi Matti
బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి
Chaavannadhi Jenmake Andhamu
చావన్నది జన్మకే అందము
Airtel: 5432119188709 | V!: 53714439157 | BSNL: SMS BT 14439157 To 56700
0 Comments
If you have any doubts. Please let me know