Kalaavathi - Music lyric in Telugu and English | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram

Kalaavathi song lyrics penned by Ananta Sriram, music composed by SS Thaman, and sung by Sid Sriram from the movie Sarkaru Vaari Paata.


Kalaavathi song lyrics
Song NameKalaavathi
SingerSid Sriram
Music SS Thaman
LyricstAnanta Sriram
Movie Sarkaru Vaari Paata

Kalaavathi Song lyrics in English and Telugu 

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం 
Maangalyam thanthunanenaa mama jeevana hethunaa, kante bhadhnaami subhage thvam

Lyrics:Ananta Sriram 
Sakhi:youtube lyrics credits
Song Lyrics 
 Maangalyam thanthunanenaa mama jeevana hethunaa, kante bhadhnaami subhage thvam Jeeva sharadhaam shatham… Vandho oka veyyo oka laksho Merupulu meedhaki dhookinaaya yendhe Nee maaya… Mundho atupakko itudhikoo Chilipi ga theegalu moginaaya Poyindhe soya… Ittaanti vannee alavaate ledhe Attaanti naakee thadabaatasa lendhe… Gunde dhada gundhe vidigundhe jadisindhe Ninu jathapadamani thega pilichinadhe… Come on come on kalavathi… Nuvve gathe… nuvve gathi… Come on come on kalavathi… Nuvu lekunte adho gathi… Maangalyam thanthunanenaa mama jeevana hethunaa, kante bhadhnaami subhagethvam Jeeva sharadhaam shatham… Vandho oka veyyo oka laksho Merupulu meedhaki dhookinaaya yendhe Nee maaya… Charanam: Anyaayanga manasuni Kelikaave Annam maanesi ninne choosela Dhurmaargangaa sogasuni visiraave Nidra maanesi ninne thalachelaa Rangaa ghorangaa naa kalalani kadhipaave Dhongaa andhangaa na pogaruni Dhochaave Chinchi athikinchi irikinchi vadhilinchi Na bathukuni cheda godithivi kadhave... Kallaa avee kalavathi… Kallolamaindhe naa gathi Kurulaa avee kalavathi… Kullaabodisindi chaalu theey Come on come on kalavathi… Nuvve gathe… nuvve gathi… Come on come on kalavathi… Nuvu lekunte adho gathi… Come on come on kalavathi… Nuvve gathe… nuvve gathi… Come on come on kalavathi… Nuvu lekunte adho gathi… Pallavi: Vandho oka veyyo oka Merupulu meedhaki dhookinaaya yendhe Nee maaya… Mundho atupakko itudhikoo Chilipi ga theegalu moginaaya Poyindhe soya… Ittaanti vannee alavaate ledhe Attaanti naakee thadabaatasa lendhe… Gunde dhada gundhe vidigundhe jadisindhe Ninu jathapadamani thega pilichinadhe… 

Telugu song lyrics 
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతీ కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతీ కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ 
Movie: Sarkaru Vaari Paata 
Cast: keerthy Suresh,Mahesh Babu 
Music Director: SS Thaman 
Year: 2022 
Label: Saregama

Watch Kalaavathi Song Video

Kalaavathi song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Kalaavathi song is from this Sarkaru Vaari Paata movie.

Sid Sriram is the singer of this Kalaavathi song.

This Kalaavathi Song lyrics is penned by Ananta Sriram.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments