Gundellonaa - Ori Devuda - Vishwak Sen,Asha - Ashwath Marimuthu Lyrics

Gundellonaa - Ori Devuda - Vishwak Sen,Asha - Ashwath Marimuthu Lyrics

Gundellonaa - Ori Devuda - Vishwak Sen,Asha - Ashwath Marimuthu Lyrics
Song Lyrics : Movie - Ori Devuda - ఓరి దేవుడా Gundellonaa Music - Leon James Singer - Anirudh Ravichander Lyrics - Kasarla Shyam ఇడువనే ఇడువనే.. క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా.. బుజ్జమ్మా మరువనే.. మరువనే.. కలల్లోను నిన్నే బుజ్జమ్మా.. బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో.. గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మ నీతో.. అరచేతుల్లో మోస్తునే గుండెల్లోనా గుండేల్లోనా.. నిన్ను దాచేసీ గూడే కట్టి గువ్వ లెక్కా.. చూసుకుంటానే గుండెల్లోనా గుండేల్లోనా.. సంతకం చేసీ పైనోడితో పర్మిషన్.. నే తెచ్చుకున్నానే గడవనే గడవదే.. నువ్వే లేని రోజే బుజ్జమ్మా.. బుజ్జమ్మా ఒడువనే ఒడువదే.. నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా.. బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా.. నాకన్నీ బుజ్జమ్మా Tags: Telugu lyrics

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post