Bullet Song Lyrics - George Reddy Movie Mangli song | Mittapally Surender lyrics

Bullet Song Lyrics in Telugu & English – George Reddy | Mangli
Advertisement - Placeholder Slot 1
Bullet Full Video Song Lyrics from George Reddy Movie Featuring Sandeep Madhav and Muskaan Available on telugulyricsworld.com
Play Full Video

Bullet Lyrics – George Reddy

George Reddy (2019) Telugu Movie Song Lyrics

Song Name Bullet Song (Vaadu Nadipe Bandi)
Movie / Album George Reddy
Singer(s) Mangli
Music Composer Suresh Bobbili
Lyricist / Songwriter Mittapally Surender
Starring Cast Sandeep Madhav, Muskaan Khubchandani, Abhay Bethiganti, Satyadev
Music Label Silly Monks Music
Advertisement - Placeholder Slot 2
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు వస్తుంటే వీధంతా ఇంజన్ సౌండు మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బండు చెప్పకుండానే ఐపోయా నీ గర్ల్ ఫ్రెండ్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు హార్ జాయే సబ్ ఉస్కి బాతోం మే ఖో కర్ లే జాయే వో సబ్కో ఖాబోం కే దర్ పర్ ఉస్కి ఆంఖేం చమక్తి చింగారి జైసే బాతోం మే బిజిలీ ఛూతా దిల్ పే సే ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే నేను ఎక్కడున్నా వాడి అత్తరు ఘాటు నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే వాడు కాలేజీ క్యాంటీన్ లో కూర్చునే చోటు అడవిని తలపించే వాడి తల పై క్రాపు ఏ దునియాలో దొరకదే ఆ బాడీ మ్యాపు నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు
Advertisement - Placeholder Slot 3
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వేగంగా నా వైపే దూసుకొచ్చి నాకు దూరంగా వెళ్తుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే నన్ను వేధించే వాడి వెనక ఖాళీ సీటు దారులు చూపించు వాడి చూపుడు వేలు చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు ఏడడుగులేసి ఇచ్చుకుంటా నా వందేళ్ళు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు...
Vadu nadipe bandi Royal Enfield-u Vadi chupullo undhi Che Guvera trend-u Vadu nadipe bandi Royal Enfield-u Vadi chupullo undhi Che Guvera trend-u Vadu vasthunte veedhantha engine sound-u Mogipothunde gundello chedugudu band-u Cheppakundane aipoya ne girlfriend Vadu nadipe bandi Royal Enfield-u Vadi choopullo undhi che guvera trend-u Haar jaye sab uski baaton mein kho kar Le jaye woh sabko khaabon ke dar par Uski ankhein chamakti chingari jaise Baaton mein bijli chhoota dil pe se Oopirine melipetti lagesthunde Nenu ekkada unna vadi attharu ghaatu Niddharalo podhalle kavisthundhe Vadu college-y canteen lo kurchune chotu Adavini thalapinche vadi thalapai crafu Eh dhuniyalo dhorakadhe aa body map-u Nannegaresuku poyade vaditho patu Vadu nadipe bandi Royal Enfield-u Vadi chupullo undhi Che Guvera trend-u Veganga navaipe dusuku vachi Naku dhooranga veluthunte agadhu manasu Ontariga okkadala thiruguthuvunte Nannu vedhinche vadi venaka khali seat-u Dharulu chupinchu vadi chupudu velu Chuttukovalani undhi vadi chitikena velu Yededagulesi ichukunta naa vandhellu Vadu nadipe bandi Royal Enfield-u Vadi chupullo undhi Che Guvera trend-u Vadu nadipe bandi Royal Enfield-u...
Advertisement - Placeholder Slot 4

Watch Bullet Full Video Song

Advertisement - Placeholder Slot 5
Frequently Asked Questions (FAQs)

The powerful folk-commercial track Bullet is from the biographical action-drama movie George Reddy (2019), which is based on the life of the student leader George Reddy at Osmania University.

The song has been dynamically sung by the popular sensation singer Mangli, known for her high-pitch traditional folk tracks in Telugu states.

The music for this composition was crafted by music director Suresh Bobbili under the standard publication banner of Silly Monks Music.

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post

Fluidad

Facebook