Chilipi Ga Song Lyrics from Telugu Movie Nachinavadu. Written by Harshavardhan Reddy, sung by KS Harisankar, and music composed by Mejjo Josseph.
| Movie / సినిమా | Nachinavadu (నచ్చినవాడు) |
| Song / పాట | Chilipi Ga (చిలిపి గా) |
| Starring / నటీనటులు | Laxman Chinna, Darshan, Kavya Ramesh |
| Lyrics / సాహిత్యం | Harshavardhan Reddy |
| Singer / గాయకులు | KS Harisankar |
| Music / సంగీతం | Mejjo Josseph |
| Director / దర్శకుడు | Laxman Chinna |
Chilipi Ga Song Lyrics in Telugu
చిలిపి గా చూపే
విసిరావే నాపై
అలజడి పెంచి
ధాగవే మధిలో
క్షనమొక యుగమై
గడిపానే నీకై
యుగమొక క్షనమై
గడపాలే మనమై
యెధనిండ సంతోషాన్ని
నాథో చేర్చావే
చిత్రంగ నాథోనే
కలిసి నువు నడిచావే
రేపెంతో బాగుందంటూ
నన్ను మార్చావే
మౌనంగా పాధం
కలిపేసి నే నాడిచాలే
గాల్లుల్లో సాగేటి గంధాలై
నువ్వు నేను ఏకం అయ్యాములే
చేప కల్ల సోయగం
నన్నే చూడ వచ్చెనా
పాలపుంత వంటి ప్రాణం
నన్నే చేరేనా
కలై సాగే జీవితం
కధే మార్చినావుగా
మరి ఇంత వింతగా
మాయే నీధికా
చేతిలో హరివిల్లైయి
చెంతకే చేరవేమో
నన్నిల నాకే చూపా
ప్రేమకే రూపం అయ్యి
కొత్తగా వింతగా
అందిలా నీ వల్లే
సరే జగం అదే
క్షణమిదా
0 Comments
If you have any doubts. Please let me know