Chilipi Ga Song Lyrics – Nachinavadu

Header Ads Widget

Chilipi Ga Song Lyrics – Nachinavadu

Chilipi Ga Song Lyrics from Telugu Movie Nachinavadu. Written by Harshavardhan Reddy, sung by KS Harisankar, and music composed by Mejjo Josseph.

Movie / సినిమా Nachinavadu (నచ్చినవాడు)
Song / పాట Chilipi Ga (చిలిపి గా)
Starring / నటీనటులు Laxman Chinna, Darshan, Kavya Ramesh
Lyrics / సాహిత్యం Harshavardhan Reddy
Singer / గాయకులు KS Harisankar
Music / సంగీతం Mejjo Josseph
Director / దర్శకుడు Laxman Chinna

Chilipi Ga Song Lyrics in Telugu

చిలిపి గా చూపే
విసిరావే నాపై
అలజడి పెంచి
ధాగవే మధిలో

క్షనమొక యుగమై
గడిపానే నీకై
యుగమొక క్షనమై
గడపాలే మనమై

యెధనిండ సంతోషాన్ని
నాథో చేర్చావే
చిత్రంగ నాథోనే
కలిసి నువు నడిచావే

రేపెంతో బాగుందంటూ
నన్ను మార్చావే
మౌనంగా పాధం
కలిపేసి నే నాడిచాలే

గాల్లుల్లో సాగేటి గంధాలై
నువ్వు నేను ఏకం అయ్యాములే

చేప కల్ల సోయగం
నన్నే చూడ వచ్చెనా
పాలపుంత వంటి ప్రాణం
నన్నే చేరేనా

కలై సాగే జీవితం
కధే మార్చినావుగా
మరి ఇంత వింతగా
మాయే నీధికా

చేతిలో హరివిల్లైయి
చెంతకే చేరవేమో
నన్నిల నాకే చూపా
ప్రేమకే రూపం అయ్యి

కొత్తగా వింతగా
అందిలా నీ వల్లే
సరే జగం అదే
క్షణమిదా

Post a Comment

0 Comments