'దేశం మనదే తేజం మనదే' సాంగ్ లిరిక్స్

దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..
అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైనా ఏ మతమైనా..
ఏ కులమైనా ఏ మతమైనా..
భరతమాతకొకటేలేరా..
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..
దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..
అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైన ఏ మతమైన..
భరతమాతకొకటేలేరా..
రాజులు అయినా పేదలు అయినా..
భరతమాత సుతులేలేరా..
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా..
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా.
వందేమాతరం అందామందరం.
వందేమాతరం ఓ… అందామందరం.
0 Comments
If you have any doubts. Please let me know