‘ఏమి సోదరా... మనసుకి ఏమయిందిరా’ సాంగ్ లిరిక్స్

 

‘ఏమి సోదరా... మనసుకి ఏమయిందిరా’ సాంగ్ లిరిక్స్



ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా
అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా

కళ్ళు తెరుచుకుంటే కళలాయే
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరి కొత్త ఊపు వఛ్చి
మనసు నిలవదాయె

తారు రోడ్ య్ స్టార్ హోటలాయె
మంచినీళ్లే ఓల్డు మాకు రామ్మాయే
కారు హెడ్డు లైట్సే కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వాయి హొయలొలికించేస్తుంటే
గుండె గువ్వై అరేయ్ దూసుకు పోతుంటే
హే లైఫ్ అంతా కైపెలే సోదరా

క్లాసు బుక్సు ఏమా బోరాయె
న్యూ థాట్స్ డే అండ్ నైట్ విడవాయే
నిముషాలు యుగములై నిద్దర కరువాయే
క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయె
పేరెంట్స్ మాట వినపడదాయే
పచ్చ్చనోట్లు కూడా పేపర్ బోటులైపోయాయే

ఏమౌతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
హోం డూ యు కనౌ వాట్ ఇస్ ఇట్ నేస్తమా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా
అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post