Song Details
| Song Name | Saradaga Kasepaina |
| Movie | Paagal |
| Singers | Karthik, Poornima |
| Music Director | Radhan |
| Lyricist | Ananta Sriram |
English Lyrics
Innallu Ekkada Unnave
Ivala Evaru Pampare
Innella Cheekati Gundello
Varnala Vennela Nimpare
Dharilo Puvulai Veechene Ashalu
Dhandaga Cherchene Nedu Nee Chethulu
Galilo Doodhulai Oogene Oohalu
Dhinduga Marchene Eedanee Matalu
Saradaga Kasepina
Sarijodai Neetho Unna
Saripoda Nakee Janmaki
Chirunavai Osarina
Chigurincha Lokamlona
Idhi Challe Ippudu Ee Kommaki
సరదాగా కాసేపైనా తెలుగు లిరిక్స్
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవాళ ఎవరు పంపారే
ఇన్నేళ్ల చీకటి గుండెల్లో
వర్ణాల వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వీచేనే ఆశలు
దండగా చేర్చేనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగేనే ఊహలు
దిండుగా మార్చేనే ఈడనీ మాటలు
సరదాగా కాసేపైనా
సరిజోడై నీతో ఉన్నా
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా
చిగురించా లోకంలోన
ఇది చాలే ఇప్పుడు ఈ కొమ్మకి
Watch Saradaga Kasepaina Video
Frequently Asked Questions
Saradaga Kasepaina song is from the Telugu movie Paagal starring Vishwak Sen.
The song was composed by popular Telugu music director Radhan.
The emotional lyrics for this romantic melody were written by Ananta Sriram.