Header Ads Widget

నీవు చనిపోయినా నీ ప్రార్థన జీవిస్తుంది - Telugu Christian Song 2026

Telugu Christian Song 2026

నీవు చనిపోయినా నీ ప్రార్థన మాత్రం ఎల్లప్పుడూ జీవిస్తుంది

Lyrics (సాహిత్యం)

తెలుగు:
నీవు చనిపోయినా నీ ప్రార్థన మాత్రం ఎల్లప్పుడూ జీవిస్తుందని తెలుసా?
నీవు అడిగింది కొద్దిగైన యేసయ్య ఇచ్చేది ఊహించలేనంత
ఫలితం లేదని ప్రార్థన వదలకు, ప్రతిదానికి సమయముంది ప్రభు కార్యం చేయుటకు.

English Translation:
Do you know that even if you die, your prayer will always live?
What you asked may be little, but Jesus gives more than you can imagine.
Don't stop praying thinking there's no result, there is a time for everything for the Lord to act.

Rate this Song

Total Votes: 0 | Current Score: 0/5

Post a Comment

0 Comments