Sippu Sippu Lyrics – Gossip (2026) | Telugu & English Transliteration

Header Ads Widget

Sippu Sippu Lyrics – Gossip (2026) | Telugu & English Transliteration

Sippu Sippu Lyrics - Gossip Movie | Elite Layout
Advertisements Placeholder
Movie Gossip
Song Sippu Sippu
Singer Malavika
Music Director Shakthikanth Karthick
Lyricist Kasarla Shyam
పక్కింట్లోనా పూజాకు ఎదురింట్లోనా రాజాకు
డాష్ డాష్ అంటూ ఎనకటి గోడల మీద రాసేసేవారు
ఇప్పుడు పక్క పక్కన ఫోటోలెట్టి ఫోటోల మీద హెడ్డింగెట్టి
సోషల్ మీడియా గోడల పైనా కారు కూతలు కూస్తున్నారు
ఆకాశమన్న ఉత్తరాలు ఆనాడు రాసేది చెత్తగాళ్లు
యూట్యూబ్ లోనా సిత్తరాలు ఈనాడు పెడుతుండ్రు తంబ్ నెయిల్స్
నాడు నేడు ఏమి మారారు పుట్టించేది ఒకటే పుకారు

సిప్పు సిప్పు సిప్పు సిప్పు వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో వెతికి వద్దాము రాయే గాసిప్పు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో వెతికి వద్దాము రాయే గాసిప్పు

క్యారెక్టరు లూసు అంటూ కామెంట్లు చేస్తుంటారు
పొట్టి బట్టల పోరిలంటూ నోళ్లు నొక్కుకుంటారు
Pakkintloona Poojaaku Edurintloona Raajaaku
Dash dash antu enakati godala meeda rasesevaru
Ippudu pakka pakkana photoletti photola meeda headingetti
Social media godala paina kaaru koothalu koosthunnaaru
Aakaashamanna uttharaalu aanadu rasedi chettagaallu
YouTube lona sittaraalu eenadu peduthundru thumbnails
Naadu nedu emi maaraaru putthinchedi okate pukaaru

Sippu sippu sippu sippu veyave o sippu
Yaada putthindo vethiki vaddaamu raaye gossipu
Sippu sippu sippu sippu veyave o sippu
Yaada putthindo vethiki vaddaamu raaye gossipu

Character-u loose antu comment-lu chesthunthaaru
Potti battala porilanthu norllu nokkukunthaaru
Advertisements Placeholder

Post a Comment

0 Comments